NTR Biopic : Jr NTR Is Not Having A Suitable Role In Movie : Kalyan Ram | Filmibeat Telugu

2019-01-04 916

Balakrishna Speech at NTR Biopic Audio Launch. The audio and trailer launch event of ‘NTR’ biopic is held on December 21st at JRC Convention in Filmnagar, Hyderabad. Starring Nandamuri Balakrishna, Vidya Balan in the lead roles, the film is being directed by Krish Jagarlamudi. MM Keeravani has composed music
#ntrbiopic
#balakrishna
#vidyabalan
#krishjagarlamudi
#NandamuriBalakrishna
#MMKeeravani

బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ మధ్య సరైన సంబంధాలు లేవని, వీరి మధ్య రిలేషన్ దెబ్బతిందని గతంలో రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను ఇటు బాలయ్యకానీ, అటు జూ ఎన్టీఆర్ కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో సైతం తారక్ లేక పోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 'ఎన్టీఆర్ బయోపిక్'లో తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కళ్యాణ్ రామ్... సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్య-జూ ఎన్టీఆర్ మధ్య విబేధాలు అంటూ వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.